భయమేలేదయ్య దిగులే లేదయ్య నీవు నాతో ఉన్న యేసయ్య
తెలుగు English Video పల్లవి : భయమేలేదయ్య దిగులే లేదయ్య నీవు నాతో ఉన్న యేసయ్య కొరతేలేదయ్య కలవరమే రాదయ్య కౌగిలిలో నన్ను దాచవేసయ్య ||2|| ప్రాకారమైనవే నా చుట్టూ ఉన్నవే నా దాగు చోటు నీవే యేసయ్య || భయమేలేదయ్యా || 1 చరణం : ప్రాణ ప్రీతి నాకు కలుగగా నీ రెక్కల చాటున నన్ను దాచవే ఆందోళనలో నేను ఉండగా నీ మాటతో నన్ను అదుకున్నావే ||2|| క్షణమైనా నన్ను మరువకుండ భద్రము చేసావే ||2|| ప్రాకారమైనవే నా చుట్టూ ఉన్నవే నా దాగు చోటు నీవే యేసయ్య …