వెయ్ వెయ్ వెయ్ ముందడుగేయ్
కష్టమైన - కన్నీటి భారమైన
కష్టమైన - కన్నీటి భారమైన
నిందలైన
- ఇబ్బందులెదురైన
చీకటైన - ఎక్కుపెట్టిన బాణమైన
క్రీస్తు నామమున - నువు ముందడుగేయ్
వెయ్ వెయ్ వెయ్ ముందడుగేయ్
వెయ్ వెయ్ వెయ్ ముందడుగేయ్
1. ఎప్పుడెప్పుడు
ఉదయిస్తుందని - అంధకారంలో నలుగుటకన్నా
యేసుని
ప్రేమ జ్యోతిలో - ఆ స్వామి
పాదాల గురుతుల్లో
నీ అడుగేస్తూ - యేసు వైపే చూస్తూ
వెనుదిరిగీ
చూడక - విశ్వాసం వీడక
2. సిరులయందే
నిత్య ఆనందముందని - ఎండమావికై పరుగులకన్నా
యేసుని స్నేహ బంధములో- ఆ
స్వామి సన్మార్గములో
నీ అడుగేస్తూ - యేసు తోనే ఉంటూ
ఆ అతిశయమ్ముతో- పరమును చేరుకో