Adhvitheeya mainadhi yentho goppadhi adhbuthamainadhi అద్వితీయమైనదీ ఏంతో గొప్పది అద్భుతమైనదీ సాటి లేనిది


ప్రేమ ప్రేమ యేసుని  ప్రేమ..(2)
అద్భుతమైనదీ సాటి లేనిది (2)
యేసు ప్రేమ యేసు ప్రేమ అముల్యమైనదీ మరువలేనిది
యేసు ప్రేమ యేసు ప్రేమ పవిత్రమైనది అంతమే లేనిది (2) (అద్వితీయ)

1) తల్లి తండ్రులూ నన్ను విడచిననూ విడువని ప్రేమ
లోక భోగాలలో నే మునిగినను క్షమించిన ప్రేమ (2)
నశించే నా ఆత్మనూ నీ ఆత్మతో నింపిన ప్రేమ (2) నీ ఆత్మతో నింపిన ప్రేమ (యేసు ప్రేమ)

2) చీకటి బ్రతుకులో వెలుగును నింపిన
యేసునీ ప్రేమ
శత్రువులను మిత్రులుగా మర్చగలిగిన సహియించే ప్రేమ (2)
తల్లి ప్రేమ కంటే తీయనిది
నాన్న ప్రేమ కంటే నిజమైన ప్రేమ (2)
నాన్న ప్రేమ కంటే నిజమైన ప్రేమ(యేసు ప్రేమ)

3) మరణాపు ఛాయలో నే నడచినను నను రక్షించిన ప్రేమ 
స్వస్థత నిచ్చి నూతన దేహముగా నను మర్చిన ప్రేమ (2)
అపవాదిని గద్దించిన పాపాల ఉబిలో పడనీయక పట్టుకున్న ప్రేమ (2)
నను పడనీయక పట్టుకున్న ప్రేమ
(యేసు ప్రేమ)

4) తప్పిపోయిన నాకు గమ్యము చూపి మార్గమైన ప్రేమ
ఆశీర్వాదాలతో నన్ను నింపి అభిషేకించిన ప్రేమ (2)
నిస్సారమైన జీవితంలో సారము పోసిన ప్రేమ (2)
సారము పోసిన ప్రేమ   (యేసు ప్రేమ)


Copyright © Lyrics List. Designed by OddThemes