డిసెంబర్ 19, 2019
in𝐒𝐦𝐭.𝐍𝐢𝐬𝐬𝐲 𝐏𝐚𝐮𝐥
నింగిలోన తారవెలసి దారిచూపే
Song no: HD నింగిలోన తారవెలసి దారిచూపే జ్ఞానులకు కన్య మరియకు సుతునిగా అవతరించే రక్షకుడు } 2 రారండోయ్ రారండోయ్ క్రీస్తు యేసును ఆరాధించేద్దాం రారండోయ్ రారండోయ్ క్రీస్తు యేసును పూజించేద్దాం నింగిలోన తారవెలసి దారిచూపే జ్ఞానులకు కన్య మరియకు సుతునిగా అవతరించే రక్షకుడు దావీదుపురములో పుడమికి మధ్యలో జగమేలే రక్షకుడు జన్మించినాడు ఆనాడు జ్ఞానులు బంగారు సాంబ్రాణి బోలమును అర్పించి ఆరాధించారు } 2 పరమును విడచి రిత్తిని గా మారి దాసుని స్వరూపం ధరియించెను పాపిని ప్రేమించి పాపమును ద్వేషించి పాపికి విడుదల నొసగేను రారండోయ్ రారండోయ్ క్రీస్తు యేసును ఆర…