మే 13, 2025
inMahaneeyudaa
సన్నుతించెదను దయాళుడవు నీవని యెహోవా
సన్నుతించెదను దయాళుడవు నీవని యెహోవా నీవే దయాళుడవని నిను సన్నుతించెదను 1. సర్వసత్యములో నను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా కృపాధారము నీవేగా షాలేము రాజా నిను సన్మానించెదను // సన్ను// 2. నీ కనుచూపుల పరిధిలో నన్ను నిలిపి చూపితివా నీ వాత్సల్యమును కృపనిదివి నీవెగా నా యేసురాజా నిను సన్మానించెధను//సన్ను// 3.ఇహపరమందున నీకు సాటిలేరయా ప్రగతిని కలిగించు రాజువు నీవయా యూదా గోత్రపు సింహమా రాజాధి రాజా నిను సన్మానించెధను. // సన్ను// నటన సన్నుతించెదను దయాళుడవు నీవని యెహోవా