Sannuthinchedhanu dhayaludavu neevani yehova neeve dhayaludavani సన్నుతించెదను దయాళుడవు నీవని యెహోవా నీవే దయాళుడవని


Song no:

సన్నుతించెదను దయాళుడవు నీవని
యెహోవా నీవే దయాళుడవని
నిను సన్నుతించెదను

1. సర్వసత్యములో నను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా
కృపాధారము నీవేగా షాలేము రాజా
నిను సన్మానించెదను // సన్ను//

2. నీ కనుచూపుల పరిధిలో నన్ను నిలిపి
చూపితివా నీ వాత్సల్యమును
కృపనిదివి నీవెగా నా యేసురాజా
నిను సన్మానించెధను//సన్ను//

3.ఇహపరమందున నీకు సాటిలేరయా
ప్రగతిని కలిగించు రాజువు నీవయా
యూదా గోత్రపు సింహమా రాజాధి రాజా
నిను సన్మానించెధను. // సన్ను//
Copyright © Lyrics List. Designed by OddThemes