ఆనందం అమర ఆనందం
News
Some news this fine day!
లోకానికే మహాదానందం
ప్రభు యేసు ప్రభవించే మహదానందం
హృదయాల అలరించు ఆనందం
||ఆనందం||
దూతాళి స్తోత్ర గీతాలు పాడ ఆనాడు -
కోపాలు రక్త రారాజు చూడ ఆవేళ (2)
మహిమతో ప్రభువుగా - మరియకె శిశువుగా
ప్రభు యేసు జన్మించె లోకానా ఆనందమానంద
||ఆనందం||
గగనాన తూర్పు శిఖరాన తారా దీపించే
అదిగాంచి జ్ఞానులరుదెంచినారు వేవేగ
ప్రభువుకే ప్రియముగా ప్రణుతులే చేయగా
బంగారు సాంబ్రాణి అర్పింప ఆనందమానంద
||ఆనందం||
కామెంట్‌లు లేవు: