హోమ్ఆనంద కీర్తనలు📖 నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా నీలో నేనుండుటే అదే నా ధన్యతయే (2) నాకెంతో ఆనందం… ఏ అపాయము నను సమీపించక ఏ రోగమైనను నా దరికి చేరక (2) నీవు నడువు మార్గములో నా పాదము జారక నీ దూతలే నన్ను కాపాడితిరా (2) || నాకెంతో || నా వేదనలో నిన్ను వేడుకొంటిని నా రోదనలో నీకు మొఱ్ఱ పెట్టితిని (2) నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా నా కన్న తండ్రివై కాపాడుచుంటివా (2) || నాకెంతో || నూతన యెరూషలేం నా గమ్యమేనని నా కొరకు నీవు సిద్ధపరచుచుంటివా (2) నీవుండు స్థలములో నేనుండ గోరెదను నా వాంఛ అదియే శ్రీ యేసయ్యా (2) || నాకెంతో || Naakentho Aanandam Nee Sannidhi Prabhuvaa Neelo Nenundute Ade Naa Dhanyathaye (2) Naakentho Aanandam… Ae Apaayamu Nanu Sameepinchaka Ae Rogamainanu Naa Dariki Cheraka (2) Neevu Nadupu Maargamulo Naa Paadamu Jaaraka Nee Doothale Nannu Kaapaadithiraa (2) || Naakentho || Naa Vedhanalo Ninnu Vedukontini Naa Rodhanalo Neeku Morra Pettithini (2) Naa Kanneetini Thudichi Nee Kougita Cherchithivaa Naa Kanna Thandrivai Kaapaaduchuntivaa (2) || Naakentho || Noothana Yerushalem Naa Gamyamenani Naa Koraku Neevu Siddhaparachuchuntivaa (2) Neevundu Sthalamulo Nenunda Goredanu Naa Vaancha Adiye Shree Yesayyaa (2) || Naakentho || నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా
కామెంట్‌ను పోస్ట్ చేయండి