మే 25, 2018
inVandana Srinivasan
Nee padha dhulinai samkeerthi swaramunai ne padana నీ పాద ధూళినై సంకీర్తనా స్వరమునై నే పాడనా
సాఖి : నీ పాద ధూళినై .... సంకీర్తనా స్వరమునై ... నే పాడనా ... నీ ప్రేమ గీతం నే పాడనా ... నీ ప్రేమ గీతం నన్నెంతగానో ప్రేమించిన నీ దివ్య చరితం నీ పాద ధూళినై .... సంకీర్తనా స్వరమునై నే పాడనా ... నీ ప్రేమ గీతం యేసయా - నా యేసయా - సర్వము నీవేనయ ఈ దాసురాలికి 1. ఆపదలో ఉన్ననన్ను ఆప్తుడై ఆదుకుంటివి - నీ ప్రేమను నే రుచి చూసితినీ నశించవలసిన నన్ను వెదకీ రక్షించితివీ - నీ క్రుపను నే పొందుకుంటినీ నా కన్నీటి బొట్టు నేల జారక మునుపే - చిరునవ్వై నాట్యమాడుచున్నదీ మహి…