డిసెంబర్ 17, 2019
inM. M. Keeravani
ఎన్నాళ్ళు కన్నీళ్లు నేస్తం అందించు ప్రభువుకు నీ హస్తం
Song no: HD ఎన్నాళ్ళు కన్నీళ్లు నేస్తం.. అందించు ప్రభువుకు నీ హస్తం 2 తానే సర్వము. కరుణామయుడు ఆ ప్రభువు చరణాల దరిచేరి శరణమను } 2 ఆ సిలువ ధారి చూపును నీ దారి } 2 || ఎన్నాళ్ళు || ప్రేమామయుడు ఆ ప్రభువు పద సన్నిధిలో వేగిరమే ప్రణమిల్లు } 2 ఆ ముక్తి ధాత సర్వులకు విధాత || ఎన్నాళ్ళు || దయామయుడు ఆ క్రీస్తు దాసునివై ఆయనను సేవించు 2 ఆ దేవా సుతుడు జగతికెల్ల హితుడు || ఎన్నాళ్ళు ||