దివ్యమైన నీ ప్రేమతో దూళినైనా నన్ను ప్రేమించు చుంటివి
దివ్యమైన నీ ప్రేమతో దూళినైనా నన్ను ప్రేమించు చుంటివి యేసయ్య మిన్నల్లినైనా నన్నూ మరువలేదయ్యా యేసయ్య నీకన్నా నాకు ఇలలో ఎవరు లేరయ్యా } 2 || దివ్యమైన || రోగినైనా నేను రోధించుచుండగా మరణమే నా ముందు నీలిచియుండగా } 2 వైద్యులకే వైద్యుడా నేను నిన్ను వేడగా మరణ పడక నుండి నన్ను లేపినవయ్యా యేసయ్య మిన్నల్లినైనా నన్నూ మరువలేదయ్యా యేసయ్య నీకన్నా నాకు ఇలలో ఎవరు లేరయ్యా } 2 | దివ్యమైన నీ ప్రేమతో దూళినైనా నన్ను ప్రేమించు చుంటివి || యేసయ్య || శత్రువే నన్ను చూచి నవ్వుచుండగా కింద పడిపోతినని అతిశయించగా } 2 రాజులకే రాజా నేను నిన్ను పిలువగా } 2 శత్రువును ఓడి…