దివ్యమైన నీ ప్రేమతో దూళినైనా నన్ను ప్రేమించు చుంటివి

    దివ్యమైన నీ ప్రేమతో దూళినైనా నన్ను ప్రేమించు చుంటివి
    యేసయ్య మిన్నల్లినైనా నన్నూ మరువలేదయ్యా
    యేసయ్య నీకన్నా నాకు ఇలలో ఎవరు లేరయ్యా } 2 || దివ్యమైన ||

    రోగినైనా నేను రోధించుచుండగా
    మరణమే నా ముందు నీలిచియుండగా  } 2
    వైద్యులకే వైద్యుడా నేను నిన్ను వేడగా
    మరణ పడక నుండి నన్ను లేపినవయ్యా
    యేసయ్య మిన్నల్లినైనా నన్నూ మరువలేదయ్యా
    యేసయ్య నీకన్నా నాకు ఇలలో ఎవరు లేరయ్యా } 2 |
    దివ్యమైన నీ ప్రేమతో దూళినైనా నన్ను ప్రేమించు చుంటివి || యేసయ్య ||

  1. శత్రువే నన్ను చూచి నవ్వుచుండగా
    కింద పడిపోతినని అతిశయించగా  } 2
    రాజులకే రాజా నేను నిన్ను పిలువగా } 2
    శత్రువును ఓడించి జయమునిచ్చి నావయ్యా } 2
    యేసయ్య మిన్నల్లినైనా నన్నూ మరువలేదయ్యా
    యేసయ్య నీకన్నా నాకు ఇలలో ఎవరు లేరయ్యా } 2 |
    దివ్యమైన నీ ప్రేమతో దూళినైనా నన్ను ప్రేమించు చుంటివి|| యేసయ్య ||

  2. నీవు ఉన్నావు గనుక బ్రతుకు చుంటిని
    మనసారా నిన్ను నేను హత్తుకుంటిని } 2
    నా ప్రియా నేస్తమా నీతోనే చెలిమి చేసి
    కడవరకు నేను నిన్ను వెంబడింతునయ్యా
    యేసయ్య మిన్నల్లినైనా నన్నూ మరువలేదయ్యా
    యేసయ్య నీకన్నా నాకు ఇలలో ఎవరు లేరయ్యా } 2 |
    దివ్యమైన నీ ప్రేమతో దూళినైనా నన్ను ప్రేమించు చుంటివి|| యేసయ్య ||

కొత్తది పాతది