సర్వ శక్తుని స్తోత్రగానము
8 సర్వశక్తుని స్తోత్రగానము రాగం - బిలహరి (చాయ : యేసునాథ కథా సుధారస ) తాళం - త్రిపుట సర్వ శక్తుని స్తోత్రగానము సల్పరే జగ మెల్లను నిర్వహించును దాస భారము నిత్య మెద రాజిల్లను ||సర్వ|| ముదముతో నిర్మాణ్కుండగు మూల కర్తను బాడరే వదన మీక్ష్మాన్వంచి దేవుని వందనముతో వేఁడరే ||సర్వ|| వేదపారాయణము సేయుచు విశ్వ మంత జయింపరే సాదరముగా దేవునిఁక మీ స్వాంతమునఁ బూజింపరే ||సర్వ|| ఎదను విశ్రాంతిన్ పరేశుని హెచ్చుగా నుతిఁ…