మే 03, 2025
inMadhulatha
సృష్టిపితా సర్వోన్నతా సమర్పింతున్
447 రా - యమునాకల్యాణి సమర్పణ తా - ఆట x సృష్టిపితా సర్వోన్నతా సమర్పింతున్ సర్వస్వమున్ భూమి ఆకాశము నీవే భూధర శిఖరములు నీవే } 2 భూ ప్రజలు నీవారే } 2 బలశౌర్యములు నీవే || సృష్టి || మా వెండి బంగారములు నీవే మాకున్న వరములు నీవే } 2 మా దేహముల్ మా గేహముల్ } 2 మా జీవితము నీవే || సృష్టి || వెలలేని గాలి వెలుతురులు విలువైన పాడి పైరులు } 2 వివిధంబులైన దీవెనలు } 2 నీ కరుణా వర్షములు || సృష్టి || పరిశుద్ధ గ్రంథపు పలుకులు పాలోక తేనె చినుక…