డిసెంబర్ 23, 2019
inNyayadhipati Ministries
నూతనమైన ఆనంద రాగాలతో
Song no: HD నూతనమైన ఆనంద రాగాలతో - క్రొత్త క్రొత్త ఊహల పల్లకిలో ప్రియుడైన యేసుతో విహారములో - ఉప్పొంగెను నా మానసవీణ నూతన వత్సరము - మన ముందు ఉన్నది నిత్య నూతన దీవెనలు - మెండుగ ఉన్నవి ఆయనలో I wish you all - Happy happy new year we welcome you - 2020 we welcome you - to 2020 గడచిన వత్సరం సంతోషపురమోలే - క్రొత్త క్రొత్త అనుభవాలు నేర్పగా పరిశుద్ధతలో సంపూర్ణమగుటకై - కృపలతో సిద్ధపరచబడెదను మునుపటికంటే అధికమైన మేళ్ళను చేయు - సర్వశక్తుడు మన ముందు నడువగా జయధ్వనితో సాగిపోదుము - సాతాను దుర్గములు కూల్చుచూ నూతన వత్సరం శ్రేయస్కర…