ఏప్రిల్ 28, 2025
inChristmas Swaraalu 1 - క్రిస్మస్ స్వరాలు 1
క్రీస్తు జన్మదినం పుడమి పుణ్యదినం
Song no: 63 క్రీస్తు జన్మదినం - పుడమి పుణ్యదినం మరువలేని మరపురాని మహా పర్వదినం } 3 wish you happy Christmas (4) యేసయ్యగా మెస్సీయగా పాకలో ఉదయించినాడు రారాజుడే దీనుడుగా తొట్టిలో పవళించినాడు || wish you || ఆ యేసుని దర్శించిన నీ మది వికసించును ఆ రాజుని పూజించిన నీ హృది పులకించును || wish you ||