Kreesthu janmadhinam pudami punyadhinam క్రీస్తు జన్మదినం పుడమి పుణ్యదినం

Song no: 63
    క్రీస్తు జన్మదినం - పుడమి పుణ్యదినం
    మరువలేని మరపురాని మహా పర్వదినం } 3

    wish you happy Christmas (4)

  1. యేసయ్యగా మెస్సీయగా పాకలో ఉదయించినాడు
    రారాజుడే దీనుడుగా తొట్టిలో పవళించినాడు || wish you ||

  2. ఆ యేసుని దర్శించిన నీ మది వికసించును
    ఆ రాజుని పూజించిన నీ హృది పులకించును || wish you ||
Blogger ఆధారితం.