మార్చి 28, 2025
దీనుల యెడల కృప చూపువాడా నీ దాసుని దాటిపోకయ్యా నీవే నా ఆధారము నా యేసయ్యా నీవే నా ఆశ్రయము } 2 || దీనుల || విరిగి నలిగి నేను ఉన్నానయ్యా ఎదకోతతో నిన్నే చేరితినయ్యా } 2 అమ్మలాగ ఆదరించే దేవుడవు అనాధగా నన్ను విడువని దేవుడవు } 2 || నీవే నా || విరోధుల అంబులకు అప్పగించకా నా కవచం నీవై నన్ను కాపాడితివి …