డిసెంబర్ 15, 2019
inOgirala Gabriyelu
యేసు భజన సేయవే దోసపుమనసా
Song no: #82 యేసుభజనసేయవే దోసపుమనసా! వాసిగ నేనే, వరరక్షకుఁడు వేసారి వసుధ నెవ్వారినిఁ గానము ||యేసు|| ధారుణపాప భరణా! హరణా! కారుణ్యకరయని కోరిభజింపవె ||యేసు|| శాంతిసునీతి సదములభక్తిన్ వింతగనిడు మన శ్శాంతిసుధాకరుఁ ||డేసు|| అనఘా! నీవే అవనితలంబున ననుఁగనుఁగొంటివి నా ధనమంటివి ||యేసు|| మనసా! నీదు మలినంబును తా మనుగడ, సిల్వపై మాపెమహాత్ముఁ డు ||యేసు||