మార్చి 24, 2025
inTeena Kamal🎤
రేయి పగలు నీ పదసేవే
686 రేయి పగలు నీ పదసేవే - జీవదాయకమే చేయుట మేలు - సాటిలేని దేవుడ నీవే - నాదుకోట కొండయు నీవే (2) పరమపురిలో దేవా నిరతం - దూత గణములు స్తుతులను సల్పి - శుద్దుడు పరిశుద్ధు డనుచు - పూజ నొందే దేవుడ నీవే (2) || రేయి || జిగటమన్నే మరచి జనులు - సృష్టినే పూజించుట తగునా - సృష్టికర్తను మరచి జనులు - సృష్టినే పూజించుట తగునా (2) || రేయి || పెంట కుప్పల నుండి దీనుల - పైకిలేపు ప్రభుడవు నీవే - గర్వమణిచి గద్దెలు దింపి - ఘనులనైనా మేపవా గడ్డి (2) || రేయి || నరుల నమ్ముటకంటె నిజముగ - నీదు చరణం శరణం దేవా - రాజులను…