మాట వినని యోనాను నేనే దేవా
B మాట వినని యోనాను నేనే దేవా! (2) నీ సన్నిధిని పారిపోయినాను (2) మాట వినని యోనాను నేనే దేవా! (2) 1. అతిక్రమించితి ఆజ్ఞాను దేవా అత్మీయతలో బలహీనమైతి అతిక్రమించితి నీ ఆజ్ఞను దేవా అత్మీయతలో బలహీనమైతి అన్యులకు చులకనైతి అపరాధమేచేసి (2) || మాట వినని || 2. అవిధేయతను అంగీకరించి అంతరంగమంతా సరిచేసుకుంటి అవిధేయతను అంగీకరించి అంతరంగమంతా సరిచేసుకుంటి సాక్షిగా బ్రతికేదనయ్యా నీ చిత్తములో నేను (2) || మాట వినని || 3. నీనెవె నగరా దయ గాధాను రమణీయం చేసిన కరుణామయ నీనెవె నగరా దయ గాధాను రమణీయం చేస…
Social Plugin