ప్రార్థన వినుమా పావనమూర్తి ప్రేమతో వినుమా కరుణమూర్తి

B
ప : ప్రార్థన వినుమా పావనమూర్తి ప్రేమతో వినుమా కరుణమూర్తి

1. పరమ దేవుడవు నీవు ఘోర పాపిని నేను మహిమ దేవుడవు నీవు మట్టి పాత్రను నేను } 2
పాపము కలుగుట దేహం మహిమతో నింపుము తండ్రి
2. సుగుణ సంపన్నుడవు నీవు శృతి తప్పిన నేను కరుణ సంపన్నుడవు నీవు కఠినాత్ముడను నేను } 2
క్షేమతో వేడుచున్నాను నన్ను నీ కరుణతో నింపుము
3. విశ్వాత గలవాడవు నీవు అవిశ్వాసిని నేను నీతిమంతుడవు నీవు అవినీతి మంతున్ని నేను } 2
విశ్వనాథుడ వేడుచున్నాను విజేయునిగా చేయు మా దేవా!
Blogger ఆధారితం.