పాడెద నేనొక నూతన గీతం యేసుకు నా యేసుకు

B
ప: పాడెద నేనొక నూతన గీతం యేసుకు నా యేసుకు (2) పాడెద పరవసించెద ప్రకటించెద ప్రహర్షించెద

5 అ.ప. : పాడెద నాట్యమాడెద నిన్నే ఆరాధించెద (2) పాడెద నాట్యమాడెద

1. పద్మసు ద్వీపంలో యెహును పరవసించి పరమార్ధ మర్మములు మానవాళికి అందించే పరిశుద్ధుడా పావనుడా పరవశించి పాడెదను

2. బేతని గ్రామంలో మరియ పరవసించె యేసుని పాదాల చెంత ఆత్మీయ బోధలు వినెను ఎలాదాయి పోషకుడా పరవశించి పాడెదను

3. సియోను కొండపై శిష్యులు పరవసించిరి పరిశుద్ధాత్మను పొంది బలవంతులై జయించిరి ఎలోహిమ్ బలవంతుడా పరవశించి పాడెదను

About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం

0 Post a Comment :

కామెంట్‌ను పోస్ట్ చేయండి