దేవాధి దేవుని స్తుతించెదము యేసు కృపలను తలంచెదము

B
ప: దేవాధి దేవుని స్తుతించెదము -యేసు కృపలను తలంచెదము (2) ఆత్మ దేవునిలో ఆనందించెదము -ఆత్మ సత్యముతో ఆరాధించెదము

అ.ప. : హల్లెలూయా యెహోవాకే హల్లెలూయా యేసు ప్రభువుకే హల్లెలూయా (2) పరిశుద్ధాత్మకే హల్లెలూయా త్రియేక దేవునికే

1. పరమందు ఉన్న దూత గానములు పరిశుద్ధుడు పరిశుద్ధడని గాన ప్రతి గానములతో నిన్ను ఆరాధించగా సజీవ యాగముగా స్తుతి స్తోత్రము చెల్లింతుము

2. పది తంతుల సితారలతో దావీదు నిన్ను కీర్తించగా స్వరమండలములతో పొగడి నిన్ను ఆరాధించగా సజీవ యాగముగా కీర్తించి పూజింతుము

3. ఆశ్చర్యకరమైన వెలుగు లోనికి మనలను పిలచిన దేవుడు రాజులైన యాజకులుగా పాడి నిన్ను కీర్తింతుము నీ గుణాతిశయములను పాడుచు ప్రకటింతుము

About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం

0 Post a Comment :

కామెంట్‌ను పోస్ట్ చేయండి