కీర్తించి కొనియాడి ఘన పరతును - స్తోత్రించి స్తుతియించి
నిను పాడెదన్
యేసయ్య హల్లేలూయా నా యేసయ్య హల్లేలూయా "2"
ఆరాధన స్తుతి ఆరాధనా -ఆరాధన ఘన ఆరాధన "2"
1. దేవాది దేవుడవు పరలోకమును వీడి - మానవ రూపాన్ని
ధరియించినావు
రాజులకు రాజువు ప్రభులకు ప్రభుడవు - నీవే మా రక్షణ
విమోచకుడా "2" "యేసయ్య"
2. మమ్మెంతగానో ప్రేమించినావు - నీ ప్రాణములనే అర్పించినావు
"2"
మా ప్రాణ నాధుడవు ఆధారభూతుడవు - నీవే మా రక్షణ విమోచకుడా
"2" "యేసయ్యా"
3. ఆశ్చర్య కరుడవు ఆలోచనా కర్త - భలవంతుడైన మా దేవుడా "2"
నిత్యుడగు తండ్రీ సమాదాన కర్తా - నీవే మా రక్షణ విమోచకుడా "2"
"యేసయ్యా"
Home Unlabelled Keerthinchi koniyadi ghana parathunu lyrics కీర్తించి కొనియాడి ఘన పరతును
Keerthinchi koniyadi ghana parathunu lyrics కీర్తించి కొనియాడి ఘన పరతును
By Online Lyrics List At జనవరి 12, 2017 0
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి
(
Atom
)
కామెంట్‌ను పోస్ట్ చేయండి