Kalvari premanu thalamchinappudu lyrics కల్వరి ప్రేమను తలంచినప్పుడు కలుగుచున్నది

కల్వరి ప్రేమను తలంచినప్పుడు కలుగుచున్నది దుఃఖం ప్రభువా నీ శ్రమలను ద్యానించినప్పుడు పగులుచున్నది హృదయం
1. గేత్స్తేమనే అను తోటలో విలపించుచు ప్రార్ధించు ద్వని
నలువైపులా వినబడుచున్నది పగులుచున్నవి మా
హృదయములు కలుగుచున్నది దుఖం
2. సిలువపై నలుగ గొట్టినను-అనేక నిందలు మోపినను
ప్రేమతో వారి మనింపుకై ప్రార్ధించిన ప్రియయేసు రాజా నీ ప్రేమ పొగడెదము
3. మమ్మును నీవలె మార్చుటకై నీ జీవమును యిచితివి
నేల మట్టుకు తగ్గించుకొని సమర్పించితివి కరములలో మమ్మును నడిపించుము

About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం

0 Post a Comment :

కామెంట్‌ను పోస్ట్ చేయండి