కల్వరిలో సిల్వ వేయబడిన క్రీస్తును - మరతువా నీ జీవిత యాత్రలో
మరతువా......మరతువా..... నీకై యేసు సిలువ మృతినొందెను
1. పాపిని రక్షించుటకు పాప రహితుడు - యాగమై ప్రాణమిచ్చె సిలువలో
యాగమై.....యాగమై....యేసు శుద్ధి చేసినది మరతువా "కల్వరిలో"
2. ప్రేమయైన దేవుని యేక తనయుడు - యేసుని ప్రేమ నీవు
మరతువా
యేసునీ.....యేసునీ.... రక్తమే రక్షించెనని మరతువా
"కల్వరిలో"
3. అనుదినం స్వజనమును నడుపుట కొరకు - నింపె
పరిశుద్ధాత్మతో నిన్ను
ఆత్మతో....ఆత్మతో.... నింపె తన పరిశుద్ధాత్మతో "కల్వరిలో"
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి
(
Atom
)
0 Post a Comment :
కామెంట్‌ను పోస్ట్ చేయండి