కల్వరిగిరిలోన సిల్వలో
పల్లవి: కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు పలు బాధలొందెను
ఘోరబాధలు పొందెను నీ కోసమే అది నా కోసమే (2X)
1. వధ చేయబడు గొర్రెవలె బదులేమీ పలుకలేదు
దూషించు వారిని చూచి దీవించి క్షమియించె చూడు (2X)
2. సాతాను మరణమున్ గెల్చి పాతాళ మందు గూల్చి
సజీవుడై లేచినాడు స్వర్గాన నిను చేర్చినాడు (2X)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి
(
Atom
)
0 Post a Comment :
కామెంట్‌ను పోస్ట్ చేయండి