Kartha mammunu deevimchi lyrics కర్తా మమ్మును దీవించి

కర్తా మమ్మును దీవించి
క్షేమమిచ్చి పంపుము
జీవాహార వార్త నిచ్చి
మమ్మును పోషించుము
2. ఇహ నిన్ను వేడుకొని
బహుగా స్తుతింతుము
పరమందు చేరి యింక
స్తోత్రము చెల్లంతుము

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు