చీకటి కాలము వచ్చుచుండె కృపకాలము నుపయోగించు
528 626 తలుపులు తెరచియుండగనే "పగలున్నంతవరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయుచుండవలెను; రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పనిచేయలేడు." యోహాను John 9:4 చీకటి కాలము వచ్చుచుండె - కృపకాలము నుపయోగించు తలుపులు తెరచియుండగనే - విరిగిన మనస్సుతో సాగెదవా? పల్లవి : తలుపులు తెరచియుండగనే - విరిగిన మనస్సుతో సాగెదవా? కాలమపాయముగా నుండె - సమయము సద్వినియోగించు బీడుభూములధికముగా - చూచిన నీవు సాగిరా యేసుని వారికి చూపించు - ప్రేమా వార్తను చాటించు || తలుపులు || …