ఆగస్టు 08, 2025
తెలుగు Video దేవలోక మహిమనంతా భూపిపైకి తెచ్చాడు దీనురాలి కడుపునుండి యేసు ఉదయించాడు మనుజాళి పై ప్రేమతో దేవదేవుడు నరరూపమెత్తి బాలుడై నేల కాలు మోపినాడు అ.ప. : కలిగెను విడుదల సంతన క్రిస్మస్ వెలిగిన మనసుల సంబర క్రిస్మస్ 1. చీకటిని దూరం చేసి దివ్యమైన కాంతిని చూపి ఎపుడూ మన తోడై నడిపిస్తాడు కీడు ఏది రాకుండా దీవెనలు పోకుండా కంటిపాపలా కాచి భద్రం చేసే ప్రాణప్రియుడు 2. పాపితోటి స్నేహం చేసి పాపముల శిక్షను బాపి ఎపుడూ మనమధ్యే నివసిస్తాడు లోటు చూడనీకుండా ఆటంకాలు లేకుండా అన్నిటిని సమకూర్చి సాయం చేసే ప్రాణప్రియుడు 3. వేదనను మాయం చేసి గు…