ఫిబ్రవరి 07, 2022
inSuvarna Latha 🎤
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము
Song no: స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాథుని మేలులు తలంచి || స్తోత్రం || దివారాత్రములు కంటిపాపవలె కాచి } 2 దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి } 2 || స్తోత్రం || గాడాంధకారములో కన్నీటి లోయలలో } 2 కృశించి పోనీయక కృపలతో బలపరచితివి } 2 || స్తోత్రం || సజీవ యాగముగా మా శరీరము సమర్పించి } 2 సంపూర్ణ సిద్దినొంద శుద్ధాత్మను నొసగితివి } 2 || స్తోత్రం || సీయోను మార్గములో పలుశోధనలు రాగా } 2 సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి } 2 || స్తోత్రం || సిలువను మోసు…