Sande Velugu Kanumarugai Poye
Naa Jeevithaana Cheekatulai Mroge (2)
Aa Dari Chere
Hailessaa Hailo Hailessaa (2)
Vidya Leni Paamarulanu Pilichaadu
Divyamaina Bodhalenno Chesaadu (2)
Maanavulanu Patte Jaalarulugaa Chesi
Ee Buvilo Meere Naaku Saakshulannaadu (2) || Aa Dhari ||
Alalemo Paipaiki Lechenu (2)
Aashalanni Adugantipoyenu
Naa Jeevithame Bejaaraipoyenu (2) || Aa Dhari ||
Entha Gandamainaa Anda Prabhuvu Unnaadu (2)
Dari Cherche Naathudu Naa Chenthanundagaa
Enduku Naa Hrudayaana Iee Thondara (2) || Aa Dhari ||
సందె వెలుగు కనుమరుగై పోయే
నా జీవితాన చీకటులై మ్రోగే (2)
ఆ దరి చేరే
హైలెస్సో హైలో హైలెస్సా (2)
దివ్యమైన బోధలెన్నో చేసాడు (2)
మానవులను పట్టే జాలరులుగా చేసి
ఈ భువిలో మీరే నాకు సాక్షులన్నాడు (2) || ఆ దరి ||
అలలేమో పైపైకి లేచెను (2)
ఆశలన్ని అడుగంటిపోయెను
నా జీవితమే బేజారైపోయెను (2) || ఆ దరి ||
ఎంత గండమైనా అండ ప్రభువు ఉన్నాడు (2)
దరి చేర్చే నాథుడు నా చెంతనుండగా
ఎందుకు నా హృదయాన ఈ తొందర (2) || ఆ దరి ||
