అలరారు ఆ దివ్యరూపం పశుశాలలో వెలిగే దీపం

alararu aa divya rupam
అలరారు ఆ దివ్య రూపం
పశు శాలలో వెలిగే దీపం
పరిహరింపను మానవ పాపం
ప్రభావించెను ఇలలో ఆనందం " అలరారు "

  • ప్రకృతియే పరవశించి ఆడే
    పరలోక సైన్యాలు పాడే
    భక్తితో ఆ బాలుని వేడ
    చూపించే ఒక తార జాడ " అలరారు "

  • జగతిలోన మానవులను జూచే
    బాల యేసు రూపము దాల్చే
    గొల్లలే సేవింప రాగా
    ప్రాణమిల్లు ఈ దినమే వేగ " అలరారు "

  • కొత్తది పాతది