ఏప్రిల్ 25, 2022
inVizaya Kumar Terapalli✍
శిలువలోని నాదు యేసు మరణ మొందెను
|| || శిలువలోని నాదు యేసు ` మరణ మొందెను ఆ శిలువ ప్రేమ ధరణియందు ` జీవమాయెనూ ||2|| llశిలువll 1 వ చరణం.. పాపముతో నిండియున్న ` పాప జీవనం - శుద్ధి చేసి శిలువయందు ` రక్షణ ఒసగినా ||2|| నీదు ప్రేమ తలప మాకు ` లక్ష్య మాయెనూ ||2|| ll ఆ శిలువll 2 వ చరణం.. నిరపరాధి నిన్ను చూసి ` నింద మోపిరా - ఎటుల నిన్ను కొట్టి ` మరియు హింసపెట్టిరా ||2|| ఎంత జాలి యెంత ప్రేమ ` చూపి నావయ్యా ||2|| llశిలువలోనిll శిలువలోని నాదు యేసు మరణ మొందెను