శిలువలోని నాదు యేసు మరణ మొందెను

|| ||

శిలువలోని నాదు యేసు ` మరణ మొందెను
ఆ శిలువ ప్రేమ ధరణియందు ` జీవమాయెనూ ||2|| llశిలువll

1 వ చరణం..
పాపముతో నిండియున్న ` పాప జీవనం -
శుద్ధి చేసి శిలువయందు ` రక్షణ ఒసగినా ||2||
నీదు ప్రేమ తలప మాకు ` లక్ష్య మాయెనూ ||2|| ll ఆ శిలువll

2 వ చరణం..
నిరపరాధి నిన్ను చూసి ` నింద మోపిరా -
ఎటుల నిన్ను కొట్టి ` మరియు హింసపెట్టిరా ||2||
ఎంత జాలి యెంత ప్రేమ ` చూపి నావయ్యా ||2|| llశిలువలోనిll
Blogger ఆధారితం.