Song no:
శిలువాయే నాప్రాణ ధనము - కలలోన మరువంగలేను
చెల రేగే హృదయానందంబు
నాలో
తలపోయకుండంగ లేను
"శిలువాయే”
1.అన్యాయపు సిరిని నమ్మీ అంతకుడనైన నాడు "2“
అన్యాయపు తీర్పు నొందేను తుదకు ఆ యేసు శిలువలో నాకై
"శిలువాయే"
2. మంచి నాలో లేని నాడు వంచకుడనైన
నాడు "2"
మంచిగ నన్ను ప్రేమించి క్షమించి మంచిని నేర్పించి నాడు
"శిలువాయే"