360 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట యేసు క్రీస్తు మతస్థు డనగా నెఱిగి మనుడీ జగము లోపల వాసిగా ప్రభు యేసు దాసులె పరమునందు ని వాసులగుదురు ||యేసు|| యేసు క్రీస్తును నమ్మి యాయన దాసుడై వర్తించు నాతడె భాసు రంబుగ గ్రైస్తవుం డని ప్రాకటంబుగ బరగుచుండును ||యేసు|| ఎల్ల సమయములందు ధాత్రిని యేసు నడతల జూచి నడచుచు నుల్లమున రక్షకుని దాల్చిన యోర్పరియె క్రైస్తవుడు సుమ్ము ||యేసు|| క్రీస్తు నన్ను గొనెను గావున క్రీస్తువాడను నేన టంచును క్రైస్తవుండు గొల్చు నాతని వాస్తవమ్ముగ నాత్మ తనువుల ||యేసు|| రాజులు యాజకు…
Social Plugin