అర్పింతునో ఓ నాదేవా నాసమస్తం
నీ సేవలో
అందించుమా నీచేతిని
అందుకొనుమా యేసువా
} 2 || అర్పింతునో ||
-
శోధన శ్రమలు వెంటాడిన
ఓదార్చుచుండె నీ హస్తమే } 2
జీవకిరీటం నాముందుండె
జీవిత కాలం నడతును } 2 || అర్పింతునో ||
-
నూతన జీవిగా చేయుమా
నిత్యము నన్నిల కాయుమా } 2
ఆత్మ శరీర ప్రాణంబుల
అంకితంబు నారక్షకా } 2 || అర్పింతునో ||
-
నాలోని ధ్యానం నీ కొరకే
నా యొక్క మార్గం నీ కొరకే } 2
జీవ కిరీటం నా ముందుండె
జీవిత కాలం నడతును } 2
|| అర్పింతునో ||
అందించుమా నీచేతిని అందుకొనుమా యేసువా } 2 || అర్పింతునో ||
ఓదార్చుచుండె నీ హస్తమే } 2
జీవకిరీటం నాముందుండె
జీవిత కాలం నడతును } 2 || అర్పింతునో ||
నిత్యము నన్నిల కాయుమా } 2
ఆత్మ శరీర ప్రాణంబుల
అంకితంబు నారక్షకా } 2 || అర్పింతునో ||
నా యొక్క మార్గం నీ కొరకే } 2
జీవ కిరీటం నా ముందుండె
జీవిత కాలం నడతును } 2 || అర్పింతునో ||
0 కామెంట్‌లు