అర్హుడవు నీవే యోగ్యుడవు నీవే

    అర్హుడవు నీవే యోగ్యుడవు నీవే
    బలవంతుడవు నీవే శుద్ధుడవు నీవే
    నీవే.......(8)

    1.కెరూబులతో సెరపులతో స్తుతినొందె నా దైవమా
    పరిపూర్ణ స్తుతులనే కొరితివా ఇదిగో మా ఆరాధన
    ఆరాధన(4)

    2. యాజకులతో పరిచారకులతో స్తుతినొందె నా దైవమా
    దినుల స్తుతులనే కోరితివా ఇదిగో మా ఆరాధన
    ఆరాధన(4)

    3. రాజులతో ప్రభువులతో స్తుతినొందె నా దైవమా
    సేవకుల స్తుతులనే కొరితివా ఇదిగో మా ఆరాధన
    ఆరాధన(4)
    || అర్హుడవు ||

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు