హోమ్అ అర్హుడవు నీవే మాగొప్పదేవ అర్హుడవు అర్హుడవు నీవే మాగొప్పదేవ - అర్హుడవు నీవే మా యేసురాజ (2) నీ నామమందే మేము ఆనందింతుము- నీ దివ్య సన్నిధిలోనే ఆరాధింతుము (2) 1. రాజులకు రాజువు నీవే - ప్రభులకు ప్రభుడవు నీవే (2) రాజా నీకు చాలినవారు - నిన్ను పోలినవారే లేరు (2) 2. సర్వశక్తిమంతుడనీవే - సర్వమేలు వాడవునీవే (2) సర్వకృప నిధియగు ప్రభువ - సర్వదా కొనియాడెద నిన్నే (2) 3. తల్లిదండ్రులు మరిచినగాని - బంధుమిత్రులు విడిచినగాని (2) నీవు నన్ను మరువవుదేవ -ఎన్నడును ఎడబాయని దేవ (2) || అర్హుడవు నీవే || eng || Choochuchunna ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి