హోమ్అ అసతోమా సద్గమయా తమసోమా అసతోమా సద్గమయా తమసోమా జ్యోతిర్గమయా మృత్యోర్మా - అమృతంగమయా సదయా ప్రియ యేసయ్యా సరి - రిగ - గమ -మద - దనిస గమదనిస గమదనిస గమదనిస || అసతోమా || నీవే నా స్వర్గమయా - నీవే నా మార్గమయా నీవే నా జ్యోతివయా - నీవే నా నీతివయా సరిగ - రిగమ - గమద - మదని దనిస గమదనిస - గమదనిస - గమదనిస || అసతోమా || నీవే నా సత్యమయా - నీవే నా జీవమయా నీవే నా సర్వమయా- శ్రీ యేసయ్యా శాంతిమయా సరిగ- రిగమ- గమద- మదని దనిస గమదనిస- గమదనిస గమదనిస || అసతోమా ||
కామెంట్ను పోస్ట్ చేయండి