అవే మాకున్నవి అవే మాకున్నవి
వినగల చెవులు కనగల కనులు
నీ కృప చాటే స్తుతి గీతములు
విరిగి నలిగిన హృదయము
నుండి వలచిన కన్నీరు
ఇచ్చినవన్నీ నీవే దేవా
ఉన్నవన్నియు నీ ఈవులు దేవా
ఈనాటి దినము నీ దానము దేవా
నాదు జీవము నాకున్న స్వరము
నీ కృప దేవా
ఎంచిచూడయ తెంచిచూడగ
నా వన్నీ నీవే దేవా
|| అవే మాకున్నవి ||
-
ఎడ్లకు బదులు మాదు పెదవులు
స్తుతి యాగముగ సిద్ధము దేవా
ఎమివ్వగలను నీ సన్నిధిలోన
ఏ తైలములను బలిపశువలను
నీ ముందుకు తేనా
ఎంచిచూడయ
తెంచిచూడగ
నా వన్నీ నీవే దేవా
|| అవే మాకున్నవి ||
-
మరణము నుండి మాలిన్యము నుండి
పాపము నుండి పలు భయముల నుండి
విడిపించితివి నను నడిపించితివి
పాపపు చెర సంకెళ్ళను
తెంచి కరుణించితివి
ఎంచిచూడయ తెంచిచూడగ
నా వన్నీ నీవే దేవా
|| అవే మాకున్నవి ||
వినగల చెవులు కనగల కనులు
నీ కృప చాటే స్తుతి గీతములు
విరిగి నలిగిన హృదయము
నుండి వలచిన కన్నీరు
ఇచ్చినవన్నీ నీవే దేవా
ఉన్నవన్నియు నీ ఈవులు దేవా
ఈనాటి దినము నీ దానము దేవా
నాదు జీవము నాకున్న స్వరము
నీ కృప దేవా ఎంచిచూడయ తెంచిచూడగ నా వన్నీ నీవే దేవా || అవే మాకున్నవి ||
స్తుతి యాగముగ సిద్ధము దేవా
ఎమివ్వగలను నీ సన్నిధిలోన
ఏ తైలములను బలిపశువలను
నీ ముందుకు తేనా ఎంచిచూడయ
తెంచిచూడగ నా వన్నీ నీవే దేవా || అవే మాకున్నవి ||
పాపము నుండి పలు భయముల నుండి
విడిపించితివి నను నడిపించితివి
పాపపు చెర సంకెళ్ళను తెంచి కరుణించితివి
ఎంచిచూడయ తెంచిచూడగ నా వన్నీ నీవే దేవా || అవే మాకున్నవి ||
0 కామెంట్‌లు