పావనుడా యేసు నిన్ను చేరితి
నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి "2"
దీనుడా సాత్వికుడా బహు ప్రియుడా || పావనుడా ||
-
ఆచర్యకరుడ నిన్ను చేరితి
నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి || దీనుడా ||
-
ఆలోచనకర్త నిన్ను చేరితి
నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి || దీనుడా ||
-
బలవంతుడా యేసు నిన్ను చేరితి
నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి || దీనుడా ||
నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి "2"
దీనుడా సాత్వికుడా బహు ప్రియుడా || పావనుడా ||
నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి || దీనుడా ||
నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి || దీనుడా ||
నీ పాద సన్నిధి నే కోరితి నే కోరితి || దీనుడా ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి