హోమ్(న నా యేసు నా రక్షక నా ప్రభువు నీవే కదా నా యేసు నా రక్షక -నా ప్రభువు నీవే కదా హల్లెలుయా హల్లెలుయా - హల్లెలుయా యేసువా మా యేసు దేవా - మహా యేసు దేవా కరుణగల రాజా - మా శరణం నీవేగా 1. అంధకారము నన్నావరించగా ఆశా కిరణము అంతరించగా అద్భుతములు చేయు - ఆదర్శమూర్తి 2. శిక్షను ప్రేమించి మోక్షము - ధ్యజిOచి రిక్తుని కరుణించి - రక్తము చిందించి రక్షణ మార్గము నిర్మించినావా Naa yesu naa rakshaka Naa prabhuvu neeve kada (2) Hallelujah.... hallelujah... Hallelujah ....Yeshuvaa 2 Maa yesu devaa ... maha yesu devaa Karuna gala rajaa maa saranam neevegaa (2) 1. Sandramu paayalu chesina devaa Satrusamuhamu kulchina devaa(2) Mannanu kuripinchi poshinchinavaa(2) (Hallelujah...) 2. Andhakaramu nanu avarinchaga Aasakiranam antharinchaga(2) Adbutamulu cheyu aadarshamurti(2) Hallelujah.... hallelujah...hallelujah Yeshuvaa 3.sikshanu preminchi mokshamu tyajiyinchi Riktuni karuninchi raktamu chindinchi(2) Rakshana margamu nirminchinavaa(2) (Hallelujah...) నా యేసు నా రక్షక నా ప్రభువు నీవే కదా
కామెంట్‌ను పోస్ట్ చేయండి