బాల్యము ఎంతో అమూల్యము సృష్టికర్తను స్మరియించుము
Baalyamu entho amulyamu srushtikarthanu smariyinchumu naa yoddaku rammanenu aatankaparacha vaddanenu ee chinnavaarilo okkaraina nasinchuta devuni chithamu kaadu eelaativaaride daiva raajyam ani yesanna bodinchenu బాల్యము ఎంతో అమూల్యము సృష్టికర్తను స్మరియించుము నా యొద్దకు రమ్మనెను ఆటంకపరచ వద్దనెను ఈ చిన్నవారిలో ఒక్కరైన నశించుట దేవుని చిత్తము కాదు ఈలాటివారిదే దైవ రాజ్యం అని యేసన్న బోధించెను బాల్యము ఎంతో అమూల్యము సృష్టికర్తను స్మరియించుము
Social Plugin