పిలిచిన పలికే దేవుడు ఆకాశమందున్నాడు ప్రతి ప్రార్థనకు జవాబు నిచ్చే మాట్లాడే దేవుడు
1. Cūpuniccinavāḍu cūḍakuṇḍuna māṭaniccinavāḍu mūgabōvuna -2 kāl cētulu cēsi kadalakuṇḍā hr̥dayamu nicci spandin̄cakuṇḍuna //pilicina palikē dēvuḍu//
2. Maniṣini cēsina parama kum'mari manuṣula cētilō malacabaḍina maraṇamu gelicina mr̥tyun̄jayuḍu maraṇamu tappin̄cu yēsē nija daivaṁ -2 //pilicina palikē dēvuḍu//
ప్రతి ప్రార్థనకు జవాబు నిచ్చే మాట్లాడే దేవుడు
యేసు మాట్లాడే దేవుడు || పిలిచిన పలికే దేవుడు ||
1. చూపునిచ్చినవాడు చూడకుండున
మాటనిచ్చినవాడు మూగబోవున -2
కాల్ చేతులు చేసి కదలకుండా
హృదయము నిచ్చి స్పందించకుండున -2 || పిలిచిన పలికే దేవుడు ||
2. మనిషిని చేసిన పరమ కుమ్మరి
మనుషుల చేతిలో మలచబడిన
మరణము గెలిచిన మృత్యుంజయుడు
మరణము తప్పించు యేసే నిజ దైవం -2 || పిలిచిన పలికే దేవుడు ||