బాల్యము ఎంతో అమూల్యము సృష్టికర్తను స్మరియించుము
naa yoddaku rammanenu aatankaparacha vaddanenu
ee chinnavaarilo okkaraina nasinchuta devuni chithamu kaadu
eelaativaaride daiva raajyam ani yesanna bodinchenu
నా యొద్దకు రమ్మనెను ఆటంకపరచ వద్దనెను
ఈ చిన్నవారిలో ఒక్కరైన నశించుట దేవుని చిత్తము కాదు
ఈలాటివారిదే దైవ రాజ్యం అని యేసన్న బోధించెను