పరమ నందుండెడు మా పరమ జనక నీదు పేరు పరిశుద్ధం బగును గాక

374

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట


    parama nandhundenu
    పరమ నందుండెడు మా పరమ జనక నీదు పేరు పరిశుద్ధం బగును గాక త్వరగను నీ రాజ్యంబు ధరకు నరుగు దెంచుగాక పరమునందు నెట్టులనో ధరణియందు నట్లు నీ చి త్తంబు నెరవేరుగాక ||పరమ||

  1. మా యనుదినాహారము మాకు నేడు దయచేయుము మా యెడలను దప్పిదముల జేయువారి నైచునట్లు మాయపరాధము క్షమించి మము శోధనలోకి దేక మహిని గీడు నుండి నీ స హాయమున దప్పించుము రా జ్యమ్ము శక్తి మహిమము నె ల్లప్పుడును నీవె యామేన్ ||పరమ||

  2. జ్ఞానమున్నదని నీవు బ్రతికినా గాని
    డబ్బుతో కాలాన్ని గడిపినా గాని (2)
    జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా
    డబ్బు నిన్ను రక్షించదు తెలుసా
    మరణము రాకముందే
    అది నిన్ను చేరకముందే (2)
    పాపాలు విడువు నేస్తమా
    ఆ.. ప్రభుని చేరు మిత్రమా (2)|| పువ్వు ||

  3. ఇలలో నీవు నేను స్థిరము కాదుగా
    ధరలో మనకేది స్థిరము కాదుగా (2)
    ఎంత సంపాదించినా వ్యర్ధము తెలుసా
    ఏది నీతో రాదనీ తెలుసా
    వాడిపోయి రాలకముందే
    ఎత్తి పారవేయక ముందే (2)
    పాపాలు విడువు నేస్తమా
    ఆ.. ప్రభుని చేరు మిత్రమా (2)|| పువ్వు ||
Blogger ఆధారితం.