ఆలయం ఆలయం దేవుని దేవాలయం దీనులకు శరణాలయం

Aalayam aalayam Devuni devalayam } 2
denulaku saranalayam sarvajanulaku prardhana mandhiram} 2

1. jeevamugala devuni sanidhilo sampurna santhosham kaladhu} 2
prabhuni manasu parishudhatmayu nithyamu nivasinchunu } 2

2. mana hrudayam devuni alayam prabhu parishudhaparachenuga} 2
bakthihenula gudaramulo nivasinchutakante } 2
prabhu mandhiramulo oka dinamunduta entho srestamu} 2
ఆలయం ఆలయం దేవుని దేవాలయం } 2
దీనులకు శరణాలయం సర్వజనులకు ప్రార్ధన మందిరం } 2

1. జీవముగల దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు } 2
ప్రభుని మనసు పరిశుద్ధాత్మయు నిత్యము నివసించును} 2

2. మన హృదయం దేవుని ఆలయం ప్రభూ పరిశుద్ధపరచెనుగా } 2
భక్తిహీనుల గుడారములో నివసించుటకంటె } 2
ప్రభూ మందిరములో ఒక దినముండుట ఎంతో శ్రేష్ఠము } 2
Blogger ఆధారితం.